బోర్డర్ వద్ద ముగ్గురు తీవ్రవాదుల హతంఫూంచ్: సరిహద్దు రేఖ అవతలివైపు నుంచి అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన చొరబాటుదారులపై సైన్యం కాల్పులు జరపడంతో ముగ్గురు తీవ్రవాదులు మృతి చెందారు. ఫూంచ్ జిల్లాలోని సబ్జియాన్ ప్రాంతంలో ...
హాస్పటల్ నుండి సోమ్నాథ్ డిశ్చార్జిన్యూఢిల్లీ: న్యుమోనియాతో బాధపడుతూ రెండు రోజుల నుంచి స్థానిక ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న లోక్‌సభ స్పీకర్ సోమ్‌నాథ్ ఛటర్జీ ఆరోగ్యం కుదుటపడింది. దీంతో ఆయనను ఈరోజు ఆస్పత్రి ...
మీరట్ మృతులు ఆరుగురు..లక్నో ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో శనివారం సాయింత్రం బాంబు ప్రేలుళ్లు సంభవించాయి. ఈ సంఘటనలో ఆరుగురు మృతి చెందగా,పది మంది తీవ్రంగా గాయపడినట్లు ఫ్రాధమిక సమాచారం. జకీర్ ...
మీరట్లో బాంబు పేలుడు- నలుగురి మృతిలక్నో: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నగరంలో ఈరోజు సాయంత్రం బాంబు పేలుడు జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ప్రధాని మన్మోహన్ గల్ఫ్దేశాల పర్యటనన్యూఢిల్లీః ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ ఈ రోజు (శనివారం) గల్ప్ దేశాల్లో పర్యటించనున్నారు.ఈ పర్యటన మూడు రోజుల పాటు సాగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో గల్ఫ్ ...
మాలెగాం పేలుళ్లలో మరికొందరు ఆర్మీ అధికారులున్యూఢిల్లీ: మాలెగాం పేలుళ్లలో రోజుకో విషయం బయటపడి సంచలనం సృష్టిస్తోంది. నిన్న ఆర్మీ అధికారులకు సంబంధం ఉందన్న విషయం ఇప్పటికే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించగా ఇందులో మరికొందరు ఆర్మీ ...
జెడి-యు పార్లమెంటు సభ్యుల రాజీనామాన్యూఢిల్లీ: మహారాష్టలో ఉత్తరాదివారిపై దాడులకు నిరసనగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతా దళ్ - యునైటెడ్ పార్లమెంటు సభ్యులు ఐదుగురు శుక్రవారం రాజీనామాలు చేశారు. రాష్ట్రీయ ...
సోమనాథ్ ఛటర్జీకి అస్వస్థతన్యూఢిల్లీ: లోకసభ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ అస్వస్థకు గురయ్యారు. దాంతో ఆయనను ఆర్మీ రీసెర్చ్ అండు రెఫరల్ ఆస్పత్రిలో చేర్చారు. ఛాతీకి సంబంధించిన అస్వస్థతతో ఆయన బాధపడుతున్నారు. 79 ...
ఏది 'సత్యం'? ఏది అసత్యం?-తొలగింపులుచెన్నై: అంతర్గత ఆడిట్ లో అవకతవకలు బయట పడ్డాయన్న కారణంతో సత్యం కంప్యూటర్స్ సంస్ధ 30 మంది ఉద్యోగులను తొలగించింది. హైదరాబాద్ నుంచి చెన్నైకి బదిలీ చేసిన సమయంలో ...
బర్త్ డే ఉత్సవాలకు కమల్ దూరంచెన్నై: ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ ఈసారి తాను బర్త్ డే ఉత్సవాలను జరుపుకోకూడదని నిర్ణయించుకున్నాడు. శ్రీలంకలో తమిళులకు రక్షణ కొరవడడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ...