తెలంగాణ ఎన్నారైల లొల్లితెలంగాణవాదులంతా ఏకమై తెలంగాణ శ్రేయస్సు కోసం 199లో ఒక సంస్థలా ఏర్పడి, రెండేళ్ల కింద స్పర్థలు వచ్చి తెలంగాణ ఎన్నారై అసోసియేషన్ (తెనా), తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం (టిడిఎఫ్) అని రెండు సంస్థలుగా విడిపోయింది. పరాయి దేశం వెళ్లి స్థిరపడి, తెలుగువారంతా ...
తెలంగాణ ఎన్నారైల బ్లాక్ డేఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని ఈ నెల 1వ తేదీని అమెరికాలోని తెలంగాణ ఎన్నారైలు బ్లాక్ డేగా పాటించారు. వాషింగ్టన్ డిసిలోని భారత రాయబార కార్యాలయం ముందు తెలంగాణ ఎన్నారై అసోసియేషన్ (తెనా) ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనకు దిగారు. నవంబర్ 1వ తేదీని వారు ...
నేతన్నల కోసం పాలమూరు ఎన్నారైలురాష్ట్రంలోని నేత కార్మికులను ఆదుకునేందుకు పాలమూరు ఎన్నారైలు వినూత్న కార్యక్రమంతో ముందుకు వచ్చారు. చేనేత వస్త్రాల మార్కెటింగుకు పాలమూరు ఎన్నారైలు వెబ్ సైట్ ను ప్రారంభించబోతున్నారు. నేత కార్మికుల వస్త్రాల మార్కెటింగుకు http://paalamoorstore. com/ అనే వెబ్ సైట్ కు శ్రీకారం చుట్టబోతున్నారు. ...
కాలిఫోర్నియాలో 'బతుకమ్మ' పండుగతెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం బే ఏరియా చాప్టర్ ఆధ్వర్యంలో కాలిఫోర్నియా ఫ్రెమాంట్ లోని లేక్ ఎలిజబెత్ పార్కులో "బతుకమ్మ" పండుగను ఘనంగా జరుపుకున్నారు. అక్టోబర్ 4 న జరిగిన ఈ పండుగకు బే ఏరియాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 500 మంది ...
చికాగోలో బతుకమ్మ పండుగచికాగోలోని తెలంగాణ ప్రజలు తెలంగాణ విమోచన దినోత్సవంతో పాటు బతుకమ్మ పర్వదినాన్ని నిర్వహించుకున్నారు. ఇది ఉత్తర అమెరికా ఆరో బతుకమ్మ పండుగ. ఈ ఉత్సవానికి పెద్ద యెత్తున ఎన్నారైలు పాల్గొన్నారు. చికాగోలోని బ్లాక్ వెల్ ఫారెస్టు ప్రిజర్వ్ లో తెలంగాణ ఎన్నారైలు ఈ ...
సెయింట్ లూయిస్ లో బతుకమ్మఅమెరికాలోని సెయింట్ లూయిస్ లో తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం (టిడిఎఫ్) ఆధ్వర్యంలో ఆదివారం బతుకమ్మ ఉత్సవాలు జరిగాయి. కాజిల్ వుడ్ స్టేట్ పార్కులో ఈ ఉత్సవాలు జరిగాయి. దాదాపు 400 మంది ఉత్సవాలకు హాజరయ్యారు. సంప్రదాయబద్దమైన చీరకట్టులో స్త్రీలు ఈ ఉత్సవాల్లో ...
బే ఏరియాలో మెగా బతుకమ్మఅమెరికాలోని బే ఏరియా మెగా బతుకమ్మ ఉత్సవం 2008లో కొత్త అధ్యాయాన్ని సృష్టించింది. తెలంగాణ సాంస్కృతిక సంఘం (టిసిఎ) ఆధ్వర్యంలో ఈ పండుగ జరిగింది. టిసిఎ ప్రధాన కార్యదర్శి బిక్షం పాలబిందెల ఈ ఉత్సవాన్ని సమన్వయం చేసారు. దాదాపు వేయి మంది బతుకమ్మ ...
ఎన్నారైల బతుకమ్మ సంబరాలుఅమెరికాలోని తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం (టిడిఎఫ్) డల్లాస్ చాప్టర్ వచ్చే నెల 4వ తేదీన స్థానిక తెలుగు సంఘం టాంటెక్స్ సాయంతో టెక్సాస్ లోని ప్లానోలో గల ఓక్ పాయింట్ పార్కు వద్ద గల అంఫీథియేటరులో బతుకమ్మ సంబరాలను నిర్వహిస్తోంది. ఆ ...
అమెరికా బే ఏరియాలో బతుకమ్మ సంబరాలుఅమెరికాలోని బే ఏరియాలో గల తెలంగాణ ప్రజలు తెలంగాణ సాంస్కృతిక సంఘం,తెనా సంయుక్త ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలన నిర్వహణకు సమాయత్తమయ్యారు. అతిథి హోటల్లో వారు ఇటీవల ఈ ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి బిజెపి ప్రధాన కార్యదర్శి డాక్టర్ లక్ష్మణ్ ...
ఫకీరుపాలపర్తి ఇంద్రాణి చిలుం పీలుస్తూ పారవశ్యంలో మునిగిన ఫకీరు
మా ఇంటి వెనక నిద్ర మత్తులో జోగుతున్న
పంట కాలువ